Surprise Me!

Nara Lokesh Warning - Jagan ని పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేస్తా | Amaravati | Oneindia Telugu

2025-06-10 45 Dailymotion

Nara Lokesh Warning - సాక్షి టీవీలో ఇప్పుడు కూడా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు. ఈ అంశంలో ఒకరిని అరెస్ట్ చేశాం. మరొకరు పారిపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాకు చీర, గాజులు పంపిస్తానని గతంలో వైసీపీ మహిళా నేత అన్నారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. వారు ఇప్పటికీ మారలేదు.- మంత్రి నారా లోకేష్

Nara Lokesh Warning - Minister Nara Lokesh said "Even now, derogatory remarks are being made against women on Sakshi TV. We have already arrested one person in connection with this issue. Though another has absconded, there is no question of letting them go. A YSRCP woman leader once said she would send me a saree and bangles. They insulted my mother in the Legislative Assembly. They haven’t changed even now."


#YCPinsultsWomen
#LokeshWithCadre
#NaraLokesh
#Sakshi
#KommineniArrest
#YSJagan
#AndhraPradesh

Also Read

"ఆర్గనైజ్డ్ సంకర తెగ"..సజ్జల మరో వివాదం..! లోకేష్ కౌంటర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sajjala-ramakrishna-slams-amaravati-protesters-over-sakshi-offices-vandalisation-lokesh-reacted-439165.html?ref=DMDesc

మందులు లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-nara-lokesh-targets-jagan-over-the-comments-on-capital-amaravati-women-in-sakshi-media-438973.html?ref=DMDesc

అనుకున్నది సాధిస్తోన్న చంద్రబాబు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-govt-have-entered-into-an-mou-with-nvidia-438917.html?ref=DMDesc



~PR.358~ED.232~